Posts

Showing posts from 2015

వందేమాతరం

Image
వెండివెలుగులు   చీకటితో   రహస్యం   చెప్పింది   నువ్వు   ఇప్పుడు   స్వేచ్చావిహంగాలని   ఎగురవేయొచ్చని......... అప్పుడుతెలిసింది   మాకు   స్వాతంత్ర్యం   వచ్చిందని ........... స్వేచ్చ   ఒకటే   కాదు   భారతీయులకి  కావలిసింది ,   బాధ్యతకూడా   తెలియాలని........ దేశభక్తి   అంటే   క్రికెట్   మ్యాచ్లు   కావని ,   వర్గపోరాటాలు   కావని ,     మతమార్పిడులుకావనీ,   చేతివేళ్ళలాగా   కలిసిపనిచేసి   దేశాన్ని     ఉన్నతంగా   నిలబెట్టాలని ............. మతం   అంటే   అరాచకంకాదు   మనసుకు   సాంత్వనని   ఇచ్చే   ఆధ్యాత్మికత   అనీ , సంస్కృతి   అంటే   మూడనమ్మకాలుకావనీ   అవి   అందరినీ   దగ్గరచేసే   వారధి   అనీ ........ త్రివర్ణపతాకాన్ని   గర్వంతో   రెపరెపలాడిoచాలిగానీ   భయంతో   వణికిపోయేలా   చేయకూడదని ......... మానవత్వం   కేవలం   ఇలా ...