ఒంటరిగా........


వెన్నెలదీపంతో నువ్వు.......

చిక్కచీకటిలో నేను.........

అవునులే, చీకటి తెలిసిన తర్వాతే కదా......

వెలుగు విలువ తెలిసేది.......


Comments

Popular posts from this blog

ప్రకృతిలో ఒకడు

వందేమాతరం

బాపు - ఒక "చిత్ర" మాంత్రికుడు - ఒక "చరిత్ర"